Minister Errabelli Dayakar Rao praised that CM KCR is the relative of everyone, that kcr given girijana bandhu to tribes | తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు. సీఎం కెసిఆర్ అందరి బంధువు అని, ఆయన సబ్బండ వర్ణాలకు సహాయంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ చెప్పినట్టు త్వరలోనే గిరిజనులకు పంచాయతీ రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకం అమలవుతుందని తేల్చిచెప్పారు.
#TRS
#Telangana
#CMkcr
#MinisterErrabelliDayakar
#GirijanaBandhu